తెనాలి లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాల కోలాహాలు, హరిదాసుల కీర్తనలతో సందడిగ నెలకొంది. విశాఖలో పలు చోట్ల ధాన్యం రాశుల మధ్య సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు.